ఉక్కు మహిళ సుష్మాస్వరాజ్ రాజకీయ ప్రస్థానం ! || Sonia Gandhi vs Sushma Swaraj || Oneindia Telugu

2019-08-07 106

Sushma Swaraj:Sushma Swaraj is no more, most powerful and senior women in Indian politics, but Sushma Swaraj and Sonia Gandhi, have always had a rocky relationship, although they come from two ends of the political spectrum.
#SushmaSwaraj
#heartstroke
#SeniorBJPleader
#narendramodi
#soniagandhi
#ramnathkovind
#AIIMShospital
#jpnadda

విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూయడం పట్ల యావత్ భారత దేశం దిగ్భ్రాంతికి గురైంది. ఆమె కన్నుమూసిన విషయం తెలిసిన వెంటనే దేశ ప్రజలు షాక్ కు గురయ్యారు. ఎన్డీఏ-1 హయాంలో విదేశాంగ శాఖ మంత్రిగా సుష్మాస్వరాజ్ చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. విదేశాల్లో భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, పొరుగు దేశ ప్రజలు ప్రాణాంతక రోగాల బారిన పడి మన దేశంలో వైద్యం చేయించుకోవాలనుకున్నా.. సుష్మా స్వరాజ్ వైపు చూపులు సారించే వారు. తమను ఆదుకోవాల్సిందిగా అర్థించేవారు. పాకిస్తానీయులను సైతం వైద్య చికిత్సల కోసం అత్యవసరంగా భారత్ కు రప్పించిన సహృదయం, దయార్ధ్ర హృదయం సుష్మా స్వరాజ్ ది.